Bhatti Vikramarka: బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతోంది
Bhatti Vikramarka: కాంగ్రెస్‌ను గెలిపేంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Bhatti Vikramarka: బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతోంది
Bhatti Vikramarka: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ విజయ పరంపర తెలంగాణలోనూ కొనసాగుతుందన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతోన్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. కాంగ్రెస్‌ను గెలిపేంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో 74 నుంచి 78 సీట్లు రావడం ఖాయమన్నారు భట్టి విక్రమార్క.