MallaReddy: హోలీ వేడుకలు వేడుకల్లో పాల్గొని డాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి
MallaReddy: స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి
MallaReddy: హోలీ వేడుకలు వేడుకల్లో పాల్గొని డాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి
MallaReddy: మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా ట్రెండే. వేదిక ఏదైనా ఆయన చేసే హంగామా అలాంటిది. తాజాగా మరోసారి తన జోష్‌తో అలరించారు మల్లారెడ్డి. కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి... వేడుకల్లో స్టెప్పులేశారు.