BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం

BJP: హాజరైన రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వివేక్, డీకే అరుణ, విజయశాంతి

Update: 2021-07-13 07:51 GMT

తెలంగాణ బీజీపీ లకార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం (ఫైల్ ఇమేజ్)

BJP: తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఆగస్టు 9 నుంచి పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ సమావేశంలో సీనియర్ నేతల అభిప్రాయాలు కోరారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్న బండి సంజయ్‌ ప్రజా స్వామిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నామన్నారు. ఇక ఈ సమావేశంలో పాదయాత్రతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికపై కూడా చర్చిస్తున్నారు నేతలు.

Tags:    

Similar News