Mahmood Ali: ముస్లింల అభివృద్ధి కోసం మైనార్టీ బంధు,.. షాది ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం
Mahmood Ali: 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్.. ముస్లింలను పట్టించుకోలేదు
Mahmood Ali: ముస్లింల అభివృద్ధి కోసం మైనార్టీ బంధు,.. షాది ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం
Mahmood Ali: గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటర్లుగానే భావించారే తప్ప..వారి అభివృద్ధి కోసం పనిచేయాలేదని హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. మల్లాపూర్‌లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముస్లింల అభివృద్ధి కోసం మైనార్టీ బంధు, షాది ముబారక్ వంటి పథకాలు దేశానికే ఆదర్శమని మహబూద్ అలీ అన్నారు. 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముస్లింలను పట్టించుకోలేదని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విమర్శించారు.