Revanth Reddy: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం
Revanth Reddy: రెండు పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం
Revanth Reddy: ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్‌లను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యం అందించాలని.. పేదలకు ఆరోగ్యాన్ని అందించాలన్న ధృడ సంకల్పంతో.. ఈ పథకం ప్రవేశపెట్టింది. పథకం పరిమితిని ఇప్పుడు 10 లక్షలకు పెంచినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.