Madan Mohan: నేను గెలిచాక గ్రామాలు, గిరిజన తండాల్లో.. మౌలిక వసతుల కల్పన చేస్తా
Madan Mohan: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
Madan Mohan: నేను గెలిచాక గ్రామాలు, గిరిజన తండాల్లో.. మౌలిక వసతుల కల్పన చేస్తా
Madan Mohan: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని మదన్‌మోహన్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిచాక గ్రామాలు, గిరిజన తండాల్లో మౌళిక వసతుల కల్పన చేస్తానని అంటున్న ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్.