KTR: నాడు..నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం మనమే
KTR: 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్
KTR: నాడు..నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం మనమే
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేయాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుకు బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. 16,17వ లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాడారన్న కేటీఆర్.. గణాంకాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించడంలో ఎంత బాగా పనిచేశారో తెలుస్తుందని తెలిపారు. 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ అని అన్నారు. నాడు..నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం బీఆర్ఎస్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.