KTR: కవిత లేఖపై స్పందించిన కేటీఆర్.. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు..

KTR: బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కవిత కేసీఆర్‌కి రాసిన లేఖపై స్పందించారు.

Update: 2025-05-24 06:23 GMT

KTR: కవిత లేఖపై స్పందించిన కేటీఆర్.. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు..

KTR: బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కవిత కేసీఆర్‌కి రాసిన లేఖపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదని, ఎవరికైనా పార్టీ అధినేతకు సూచనలు చేయాలనుకుంటే లేఖలు రాయొచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించడమే మంచిదని కేటీఆర్ అన్నారు.

అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు అని అన్నారు. 

Tags:    

Similar News