KTR: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమావేశం
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం
KTR: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమావేశం
KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సబిత, యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.