KTR: గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు, తప్పులే
KTR: గవర్నర్ ప్రసంగం ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం
KTR: గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు, తప్పులే
KTR: గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు, తప్పులే ఉన్నాయని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగం నుంచి ఆశించింది ఒకటి.. ఉన్నది మరొకటి అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేదో చూశామన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మాది ప్రజాపక్షమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.