KTR: ప్రతిపక్ష పార్టీ మాటలకు అధికార పార్టీ భయపడుతోంది
KTR: సభలో నిర్మాణాత్మక చర్చలకు సహకరిస్తాం
KTR: ప్రతిపక్ష పార్టీ మాటలకు అధికార పార్టీ భయపడుతోంది
KTR: 55 ఏళ‌్లు పాలించిన అసమర్థుల గురించి చెప్పితే ఉలిక్కిపడుతున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు చేశారు. నిర్మాణాత్మకమైన చర్చలకు సహకరిస్తామని అన్నారు. మొదటి రోజే ప్రతిపక్ష పార్టీ మాటలకు అధికార ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. కొత్త ప్రభుత్వానికి మరో మూడు నెలల సమయం ఇద్దామని తమ పార్టీ అధ్యక్షుడు తెలిపారని అన్నారు కేటీఆర్.