KTR: ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలంటున్నారు.. 11 ఛాన్స్‌లు ఇస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
KTR: కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించండి
KTR: ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలంటున్నారు.. 11 ఛాన్స్‌లు ఇస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
KTR: వికారాబాద్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం అరిగోస పడ్డామని కేటీఆర్ తెలిపారు. నాడు తెలంగాణలో కరెంట్, తాగునీటి కష్టాలుండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవున్నారు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?ఆలోచించాలని ప్రజలను కోరారు కేటీఆర్.