Konijeti Rosaiah: లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Konijeti Rosaiah: హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.

Update: 2025-07-04 05:49 GMT

Konijeti Rosaiah: లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Konijeti Rosaiah: హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయం అని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

Tags:    

Similar News