Komatireddy Venkat Reddy: జూపల్లి, నేను పాత మిత్రులం
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పా
Komatireddy Venkat Reddy: జూపల్లి, నేను పాత మిత్రులం
Komatireddy Venkat Reddy: జూపల్లిని టీ తాగడానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జూపల్లి, తాను పాత మిత్రులమేనన్నారు. ఇక కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూపల్లిని ఆహ్వానించామన్నారు. అయితే పార్టీలో చేరే అంశంపై ఆలోచించి చెప్తానని జూపల్లి చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు.