Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్‌ను ఓడించడమే నా ఏకైక లక్ష్యం
Komatireddy Raj Gopal Reddy: బీజేపీలోకి వెళ్లినా.. కాంగ్రెస్‌లో చేరినా కేసీఆర్‌ను గద్దె దించేందుకే
Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్‌ను ఓడించడమే నా ఏకైక లక్ష్యం
Komatireddy Raj Gopal Reddy: బీజేపీలోకి వెళ్లినా... కాంగ్రెస్‌లో చేరినా కేసీఆర్‌ను గద్దె దించేందుకేనన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరానని... చర్యలు లేనందునే బయటకు వచ్చానన్న రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ లక్ష్యం నెరవేరలేదన్నారు. సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయని.. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.