Komatireddy Raj Gopal Reddy: బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: నియామక ఉత్తర్వులు విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Jyothi
Published on: 5 July 2023 6:51 PM IST
Komatireddy Raj Gopal Reddy as a Member of the BJP Working Committee
X

Komatireddy Raj Gopal Reddy: బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించింది కమలం హైకమాండ్. ఈ సందర్భంగా నియామక ఉత్తర్వులు విడుదల చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజగోపాల్‌రెడ్డి బీజేపీని వీడనున్నారన్న వార్తలతో బీజేపీ హైకమాండ్‌ అలర్ట్ అయినట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story