Kishan Reddy: బీజేపీ ఆఫీసులో నూతన ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి సమావేశం
Kishan Reddy: ప్రమాణస్వీకారంపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ ఎమ్మెల్యేలు
Kishan Reddy: బీజేపీ ఆఫీసులో నూతన ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి సమావేశం
Kishan Reddy: బీజేపీ కార్యాలయంలో నూతన ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రమాణస్వీకారంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోనున్నారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణస్వీకారం చేయనని రాజాసింగ్ ప్రకటించారు.
భేటీ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తదుపరి సమావేశంలో ఫోర్ లీడర్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి ఉన్నారు.