Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన కిషన్‌రెడ్డి
Kishan Reddy: రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన కిషన్‌రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన కిషన్‌రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి కిషన్‌రెడ్డి పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. త్వరలో పూర్తవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తామన్నారు.