Kishan Reddy: బీఆర్ఎస్‌కు ఎంఐఎం పార్టీ తొత్తుగా వ్యవహరిస్తోంది
Kishan Reddy: విమోచన దినోత్సవం అధికారిక నిర్వహణపై కేసీఆర్ మాట తప్పారు
Kishan Reddy: బీఆర్ఎస్‌కు ఎంఐఎం పార్టీ తొత్తుగా వ్యవహరిస్తోంది
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. కేంద్ర హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎంకు తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే అంటూ విమర్శించారు.