Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తూడుచుపెట్టుకు పోయింది
Kishan Reddy: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పథకాలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలి
Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తూడుచుపెట్టుకు పోయింది
Kishan Reddy: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తూడుచుపెట్టుకు పోయిందని అన్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ పథకాలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.