Kishan Reddy: సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం
Kishan Reddy: లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తాయి
Kishan Reddy: సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం
Kishan Reddy: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్ దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కిషన్ రెడ్డి ఓపెన్ టాప్ జీపులో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మోడీ నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కరోనా వచ్చిన సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోడీ అన్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీది అన్నారు. డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు 20 లక్షల రుణాలు ఇచ్చామని.. మళ్లీ ఇవ్వబోతున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. దేశాన ్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రపంచంలో దేశ గౌరవాన్ని ప్రధాని మోడీ పెంచారన్నారు.