Tata Madhu: బీఆర్‌ఎస్ పార్టీకి ఖమ్మం సభ బలాన్ని ఇచ్చింది

Tata Madhu: ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుంది

Dhatripriya
Published on: 19 Jan 2023 2:45 PM IST
Khammam Sabha Gave Strength To BRS Party
X

Tata Madhu: బీఆర్‌ఎస్ పార్టీకి ఖమ్మం సభ బలాన్ని ఇచ్చింది 

Tata Madhu: బీఆర్‌ఎస్ పార్టీ పడిన కష్టానికి ఖమ్మం సభ బలాన్ని ఇచ్చిందని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. సభను విజయవంతం చేయడానికి కష్టపడిన మంత్రులు హరీష్‌రావు, అజయ్‌ కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందని మహా కంభమేళాను మరిపించిందని అన్నారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం కోరినట్లు మధు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story