KCR: కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌

*పాదయాత్రగా రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ *మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాలినడకన వచ్చే ఛాన్స్‌

Update: 2021-11-18 07:49 GMT

కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌(ఫైల్ ఫోటో)

KCR: కాసేపట్లో సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. పాదయాత్రగా రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాలినడకన వచ్చే ఛాన్స్‌ ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ నుండి సచివాలయం మీదుగా, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ నుండి రాజ్‌భవన్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.

Tags:    

Similar News