నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

BRS: ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం

Update: 2024-01-26 03:45 GMT

నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ 

BRS: ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్, హరీశ్ రావులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు.

Tags:    

Similar News