కాసేపట్లో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధుల పేర్లు ప్రకటన.. రాజ్యసభ అభ్యర్ధిగా..

Update: 2020-03-12 11:13 GMT
kcr file photo

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు, గులాబీ అధినేత ఎవరిని ఎంపిక చేస్తారన్నది హైఓల్టేజ్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. ఆశావహులు కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. మరి ఆ ఇద్దరు ఎవరు?

కాసేపట్లో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పార్టీ సీనియర్ నేత కేకే అభ్యర్ధిత్వం దాదాపు ఖరారయ్యింది. రెండో సీటు కోసం రేసులో పలువురు సీనియర్లు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రావులో ఒకరికి అవకాశం లభించనున్నది. 

Full View

 

Tags:    

Similar News