Ponnam Prabhakar: కరువుపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు
Ponnam Prabhakar: కరువుకు కాంగ్రెస్ కారణం కాదు
Ponnam Prabhakar: కరువుపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు
Ponnam Prabhakar: తెలంగాణలోని కరువుపై కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు, తాగు నీటి అంశాన్ని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కరువుకు కాంగ్రెస్ కారణం కాదని పొన్నం స్పష్టం చేశారు.