CM KCR: వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిగా మార్చాం

CM KCR: ప్రపంచంలోనే రైతుబంధు పదాన్ని సృష్టించిందే కేసీఆర్‌

Update: 2023-10-26 12:22 GMT

CM KCR: వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిగా మార్చాం

CM KCR: వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిగా మార్చామని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తి బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తితో లక్ష ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు. గత పాలకులు పాలమూరుకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తేలేదని విమర్శించారు. అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎలా ఉంటాడని.. 119 చోట్ల పోటీ చేస్తున్న వారంతా లోకల్ కేసీఆర్ లే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News