TS News: నల్గొండలో కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

TS News: వేములపల్లి శివారులో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు

Update: 2024-04-24 13:31 GMT

TS News: నల్గొండలో కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

TS News: నల్గొండలో కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. వేములపల్లి శివారులో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తిప్పర్తి నుంచి మిర్యాలగూడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News