KCR: ధరణి తీసేస్తే మీకు రైతుబంధు ఎలా వస్తుంది..?
KCR: కోదాడ బీసీ, ఎస్సీ, ఎస్టీ చైతన్యం ఓటింగ్‌లో కనిపించాలి
KCR: ధరణి తీసేస్తే మీకు రైతుబంధు ఎలా వస్తుంది..?
KCR: ధరణిని తీసేస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, ధరణి తీసేస్తే ప్రజలకు రైతుబంధు ఎలా వస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. గతంలో దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, దళిత బంధుతో దళితులకు అండగా నిలిచామన్నారాయన... కోదాడలో మల్లయ్య గెలవాలని కేసీఆర్ అభిలషించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ చైతన్యం కోదాడ ఓటింగ్‌లో కనిపించాలన్నారు కేసీఆర్.