KCR: రైతుబంధు వద్దని కాంగ్రెస్ అంటోంది.. వారికి బుద్ధి చెప్పాలి
KCR: 3 గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా?
KCR: రైతుబంధు వద్దని కాంగ్రెస్ అంటోంది.. వారికి బుద్ధి చెప్పాలి
KCR: ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ లో నిర్వహించిన రణభేరి సభలో కాంగ్రెస్ పై విమర్శల డోస్ పెంచారు. 3 గంటల కరెంట్ సాలు అన్నవాళ్లకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.