KCR: కేంద్రం వల్ల తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయింది

KCR: ఎన్‌పీఏల పేర 14లక్షల కోట్లు మాఫీ చేశారు

Update: 2023-02-12 12:03 GMT

KCR: కేంద్రం వల్ల తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయింది

KCR: ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలబుల్ అని అన్నారు సీఎం కేసీఆర్. అప్పుడు లైసెన్స్ రాజ్ ఉండే ఇప్పుడు సైలె న్స్ రాజ్ అని మోడీ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఎన్‌పీఏల పేర 14 లక్షల కోట్లు మాఫీ చేశారని అన్నారు. ఎంఎస్ఎంఈలకు 20లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు... ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదని చెప్పారు. కేంద్రం వల్ల తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయిందని తెలిపారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.

Tags:    

Similar News