Kalvakuntla Kavitha: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం?
Kalvakuntla Kavitha: కవితపై చర్యలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందా...? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారా....?
Kalvakuntla Kavitha: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం?
Kalvakuntla Kavitha: కవితపై చర్యలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందా...? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారా....? కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా...? KCRతో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి భేటీకి కారణం అదేనా..? నిన్న సుదీర్ఘంగా కవిత అంశంపై చర్చించిన కేసీఆర్... మళ్లీ ఇవాళ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలతో మాట్లాడటం వెనక ఆంతర్యం ఏంటి...? అటు పార్టీలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తారని కొందరంటుంటే.... సస్పెండ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఓ క్లారిటీ రానుంది.