Kavitha: చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు.. తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే

Kavitha: టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు

Update: 2022-12-22 08:31 GMT

Kavitha: చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు.. తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే

Kavitha: చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే ఉన్నట్లు తెలంగాణకు కేసీఆర్ ఒక్కరేనన్నారు ఎమ్మెల్సీ కవిత. చంద్రబాబు మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలనుకుంటున్నారని టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవన్నారు. టీడీపీ తెలంగాణ బాగును కోరలేదని వాళ్లని ప్రజలు ఎప్పుడో రిజెక్ట్ చేశారని కవిత అన్నారు.

Tags:    

Similar News