కామారెడ్డి జిల్లా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ
Kamareddy: 49మంది మున్సిపల్ కౌన్సిలర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం
కామారెడ్డి జిల్లా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ
Kamareddy: కామారెడ్డి జిల్లా రైతు ఐక్య కార్యాచరణకమిటీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. 49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 10న రైతు ఆందోళనకు విరామం ప్రకటించారు. 11న కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద రైతు ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.