Danam Nagender: సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం

Danam Nagender: ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

Update: 2025-12-05 06:29 GMT

Danam Nagender: సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం

Danam Nagender: ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనకి ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకి ఉందన్నారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుంచి వాదనలు వినిపిస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

Tags:    

Similar News