KA Paul: లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయింది
KA Paul: తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారు
KA Paul: లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయింది
KA Paul: లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయిందని కేఏ పాల్ అన్నారు. యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తానని చెప్పారని తెలిపారు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారని కేఏ పాల్ అన్నారు. చంద్రబాబు 14ఏళ్ల పాలనలో ప్రత్యేక ప్యాకేజీ , హోదా సాధించలేకపోయారని చెప్పారు. జనవరి 1తేదీలోగా పవన్ కల్యాణ్ తమతో పొత్తుకు రావాలని కోరారు. టీడీపీ, జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరో పవన్ కల్యాన్ చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు.