హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రాఘవేంద్రసింగ్‌ ప్రమాణస్వీకారం

Update: 2019-06-22 06:00 GMT

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాఘవేంద్రసింగ్ చౌహన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జస్టిస్ చౌహన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులు హాజరయ్యారు. జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్.. క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు./justice-rs-chauhan-sworn-as-high-court-cj 

Tags:    

Similar News