Jeevan Reddy: హరీష్ రావు పీవీపై ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యంగా ఉంది
Jeevan Reddy: పీవీ మొదటినుంచి కాంగ్రెస్ వాది.. పీవీ ఏపదవి చేపట్టినా.. దానికి వన్నె తెచ్చారు
Jeevan Reddy: హరీష్ రావు పీవీపై ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యంగా ఉంది
Jeevan Reddy: శాసన సభలో దివంగత ప్రధాని పీవీ నర్సింహారావుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రేమ ఓలకబోయడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పీవీ ఏ పదవి చేపట్టినా.. దానికి వన్నే తెచ్చే విధంగా వ్యవహరించారని.. ఆయన మొదటినుంచి కాంగ్రెస్ వాది అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాతనే.. భద్రాచలం పరిధిలోని 7 మండలాలు ఏపీకి ఇచ్చేశారని.. ముఖ్యమైన సీలేరు ప్రాజెక్ట్‌ను కోల్పోవడానికి కేసీఆర్ కారణమని జీవన్ రెడ్డి ఆరోపించారు.