MLA Peddareddy: జేసీ కుటుంబం అల్లర్లు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
MLA Peddareddy: గతంలో జేసీ ఫ్యామిలీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది
MLA Peddareddy: జేసీ కుటుంబం అల్లర్లు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
MLA Peddareddy: గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. గతంలో జేసీ కుటుంబం ఏం చేసినా.. చెల్లుబాటు అయ్యిందని.. వారు చేసిందే అభివృద్ధిగా ఉండేదని మండిపడ్డారు. అల్లర్లు సృష్టిస్తూ... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి పబ్‌లలో తిరుగుతూ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నాడంటున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.