Jagadish Reddy: రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ నేతగా చూస్తున్నాం
Jagadish Reddy: గ్యాస్ ధరలపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం
Jagadish Reddy: రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ నేతగా చూస్తున్నాం
Jagadish Reddy: గవర్నర్ తమిళిసై తీరుపై మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ, గవర్నర్‌లతో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రతి ఫైల్‌ను తొక్కిపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ నేతగా చూస్తున్నామని తెలిపారు. ఇక గ్యాస్ ధరలపై దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతాయంటున్న మంత్రి జగదీష్‌రెడ్డి.