Congress: దరఖాస్తుల పరంపర.. లోక్‌సభ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో పెరుగుతున్న పోటీ

Congress: మహబూబాబాద్ కోసం తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేశ్ దరఖాస్తు

Update: 2024-02-02 13:57 GMT

Congress: దరఖాస్తుల పరంపర.. లోక్‌సభ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో పెరుగుతున్న పోటీ

Congress: లోక్‌సభ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో రోజురోజుకు పోటీ పెరుగుతోంది. కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అఫిషియల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేశ్ బట్టు దరఖాస్తు చేశారు.

Tags:    

Similar News