Ponnam Prabhakar: రాబోయే ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తాం
Ponnam Prabhakar: చిగురుమామిడి మండలంలో మూడు నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం
Ponnam Prabhakar: రాబోయే ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తాం
Ponnam Prabhakar: రాబోయే ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో 60లక్షల వ్యయంతో నిర్మించిన మూడు నూతన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు. 9కోట్ల పది లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుండటంతో వారి హయాంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.