Siddipet: రిసెప్షన్‌లో లైటింగ్‌ తీగలు తగిలి.. వరుడు మృతి

Siddipet: విద్యుత్‌ వైర్లు తగిలి మృతి చెందిన వరుడు నిరంజన్‌

Update: 2023-09-04 11:25 GMT

Siddipet: రిసెప్షన్‌లో లైటింగ్‌ తీగలు తగిలి.. వరుడు మృతి

Siddipet: సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. అర్బన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్.. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. నిరంజన్‌కు శనివారం రోజు వివాహం జరగగా..ఈరోజు రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌ ఫోన్‌ మాట్లాడుతూ మిద్దెపైకి వెళ్తుండగా..విద్యుత్ వైర్ తగిలి కుప్పకూలిపోయాడు. రిసెప్షన్ రోజే పెళ్లి కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News