Harish Rao: బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆర్ వెంటే నడవాలి

Harish Rao: కాంగ్రెస్ పాలనలో పేదరికం మరింత పెరిగింది

Update: 2023-09-16 06:18 GMT

Harish Rao: బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆర్ వెంటే నడవాలి

Harish Rao: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 382 మంది మైనార్టీ బంధు, బీసీ బంధు లబ్ధిదారులకు 3 కోట్ల 82 లక్షల రూపాయల విలువైన చెక్కులను మంత్రి హరీష్‌రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ సభ్యులు గూడెం మహిపాల్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News