Arvind Dharmapuri: మళ్లీ కేసీఆర్ వస్తే వ్యవసాయం బంద్ అవడం ఖాయం
Arvind Dharmapuri: బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మితే మిల్లర్లు నష్టపోతారు
Arvind Dharmapuri: మళ్లీ కేసీఆర్ వస్తే వ్యవసాయం బంద్ అవడం ఖాయం
Arvind Dharmapuri: కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుల కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకునేందుకు కేంద్రానికి లేఖ రాశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మితే మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. లిక్కర్ స్కాంలు, డబ్బులు దండుకోవడం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.