Etela Rajender: నేను సిద్ధం.. అధిష్టానం నిర్ణయిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తా
Etela Rajender: భూటకపు హామీలిచ్చి కాంగ్రెస్ గెలిచింది
Etela Rajender: నేను సిద్ధం.. అధిష్టానం నిర్ణయిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తా
Etela Rajender: అధిష్టానం నిర్ణయిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీకి చేయడానికి తాను సిద్ధమని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అనేక భూటకపు హామీలిచ్చిందని విమర్శించారు. దేశం సుభిక్షంగా ఉంటుందంటే అందుకు మోడీయే కారణమన్న..ఈటెల ప్రజలందరూ బీజేపీ వైపే మొగ్గు చూపతున్నారని తెలిపారు.