iBomma Ravi: ఇవాళ మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి

iBomma Ravi: ఇవాళ మరోసారి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు సైబర్‌క్రైమ్ పోలీసులు.

Update: 2025-11-27 05:54 GMT

iBomma Ravi: ఇవాళ మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి

iBomma Ravi: ఇవాళ మరోసారి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు సైబర్‌క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో ఉన్న రవిని సీసీఎస్‌కు తరలించనున్నారు. నిన్నటి విచారణలో పోలీసులకు ఏ మాత్రం సహకరించలేడని తెలుస్తోంది. ఐబొమ్మ రవి నెట్వర్క్‌ పైనే పోలీసులు దృష్టి సారించారు. రవి నిర్వహించిన వెబ్‌సైట్లు, బ్యాంకులో డబ్బు బదిలీలే టార్గెట్‌గా రవి నుంచి సమాచారాన్ని రాబట్టనున్నారు పోలీసులు.

Tags:    

Similar News