Hyderabad: హైదరాబాద్‌లో రూ.6.5 కోట్ల నగదు పట్టివేత
Hyderabad: ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత డబ్బుగా అనుమానం
Hyderabad: హైదరాబాద్‌లో రూ.6.5 కోట్ల నగదు పట్టివేత
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. అప్పా జంక్షన్ వద్ద 6 కోట్ల 50లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. ఆరు కార్లలో నగదు తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోసం నగదు తరలిస్తున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత డబ్బుగా అధికారులు గుర్తించారు.