హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ అరెస్ట్

Update: 2019-11-15 08:57 GMT

హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం యూపీలోని కుషినగర్‌లో జరిగిన పేలుడుతో ఆర్మీ కెప్టెన్‌కు లింకులున్నట్లు తెలుస్తోంది. యూపీలో పేలుడు జరిగిన ప్రాంతంలో ఆర్మీ కెప్టెన్‌ అక్కడే ఉన్నట్లు గుర్తించారు. పేలుడు తర్వాత ఆర్మీ కెప్టెన్‌ అష్పాక్‌ హైదరాబాద్‌ వచ్చి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో అష్పాక్‌ డాక్టర్‌ పనిచేస్తున్నాడు.

Full View

Tags:    

Similar News