IT Raids: హైదరాబాద్ పాతబస్తీ బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు

IT Raids: ఫంక్షన్ హాల్స్, హోటల్స్‌లో నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలు

Update: 2023-11-25 06:22 GMT

IT Raids: హైదరాబాద్ పాతబస్తీ బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్ పాతబస్తీ బడా వ్యాపారులే టార్గెట్‌‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్‌ యజమానుల ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్స్‌ ఎండీ మాజీద్ ఖాన్, షానవాజ్‌తో పాటు పలువురు ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోహినూర్‌, కింగ్స్‌ గ్రూపుల పేరుతో ఫంక్షన్‌ హాల్స్‌, హోటల్స్‌‌ను నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News